ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతలను మోసం చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు: షర్మిల

ABN, First Publish Date - 2022-04-12T02:25:52+05:30

అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసిన ప్రతీఒక్కరు కాలగర్భంలో కలిసిపోతారని వైఎస్‌ఆర్‌‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హెచ్చరించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయ్యారం: అన్నం పెట్టే అన్నదాతలను మోసం చేసిన ప్రతీఒక్కరు కాలగర్భంలో కలిసిపోతారని వైఎస్‌ఆర్‌‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హెచ్చరించారు. వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర  సోమవారం 52వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రంపై నెపం మోపుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విరుచుకపడ్డారు. గ్రామాల్లో మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డగా నాకు అధికారం అందిస్తే తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చి గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామని షర్మిల తెలిపారు.

Updated Date - 2022-04-12T02:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising