ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN, First Publish Date - 2022-09-29T13:41:15+05:30

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు ధనలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు (మూలమూర్తికి) అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భక్తులకు ధనలక్ష్మి అలంకార దర్శనం కల్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక కుంకుమ అర్చనలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం జరుగనుంది. రేపు  ధాన్యలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Updated Date - 2022-09-29T13:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising