ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధు లబ్దిదారుల ఎంపిక కష్టమే: ఎమ్మెల్యే గండ్ర

ABN, First Publish Date - 2022-02-04T01:23:10+05:30

దళితబంధు పథకానికి లబ్దిదారుల ఎంపిక కష్టమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: దళితబంధు పథకానికి లబ్దిదారుల ఎంపిక కష్టమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన దళిత బంధు పథకంపై సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధుకి సంబంధించి 100 మంది  లబ్దిదారులను ఎంపిక చేయడం కష్టమేనన్నారు. తన నియోజకవర్గంలో మండలానికి ఆరువేల మంది దళితులున్నారన్నారు.  స్కీమ్ అమలుకు అనుభవం ఉన్న అధికారులు కావాలని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-04T01:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising