ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెరాయిన్ పట్టివేత

ABN, First Publish Date - 2022-03-20T00:55:00+05:30

నగరంలోని అక్రమంగా హెరాయిన్ నిల్వ చేసిన హెరాయిన్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని అక్రమంగా హెరాయిన్ నిల్వ చేసిన హెరాయిన్‌ను పట్టుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. నాచారం పోలిస్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో నిన్న రాత్రి బ్రౌన్ షుగర్ అమ్ముతున్న నలుగురిని మల్కాజిగిరి ఎస్ఓటీ, నాచారం పోలీసులు పట్టుకున్నారని డీసీపీ పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ఎండీ అక్తర్ ఉజ్మాన్ అనే వ్యక్తి సప్లయర్‌ను, షేక్ దినేష్, మెహబూబ్ ఖాన్, ఎండీ నజీర్ అనే ముగ్గురు కస్టమర్లను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. శహజాన్, ఒప్పు, మెహతబ్ ఆలం అనే ముగ్గురు పరారీలో ఉన్నారని డీసీపీ పేర్కొన్నారు. వీరి వద్ద 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్), ఒక వెయింగ్ మిషన్, రూ 19 వేల నగదు, సిల్వర్ ప్యాకింగ్ కవర్స్, 5 సెల్‌ఫోన్లను సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. 

Updated Date - 2022-03-20T00:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising