ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడిమెట్లలో డ్రగ్స్ పట్టివేత

ABN, First Publish Date - 2022-02-17T00:07:01+05:30

నగరంలోని జీడిమెట్లలో నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్లలో నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన విశ్వసనీయమైన సమాచారంతో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా రవాణా అవుతున్న కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొకైన్‌ను తరలిస్తున్న మాణిక్యం రావు, యాదగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా, చెన్నై నుంచి కొకైన్ తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. నిందితులు నుంయి 12 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  దీనితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు యుగేందర్, మల్లికార్జున్ గోవా నుంచి తెచ్చి నగరంలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2022-02-17T00:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising