ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-09-13T05:30:00+05:30

ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌ చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసెంబ్లీలో ఎమ్మెల్యే సీతక్క  

ములుగు, సెప్టెంబరు 13: ఆరు ఏజెన్సీ మండలాలకు కేంద్రంగా ఉన్న ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన సీతక్క ప్రజలకు పాల నను అందుబాటు లోకి తీసుకొచ్చేం దుకు ఏటూరునాగారాన్ని డివిజన్‌ చేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు ములుగు మండలంలోని మల్లంపల్లి, మంగపేట మండలంలోని రాజుపేట లను మండలాలుగా గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఆర్టీసీ బస్‌డిపోను సత్వరమే ఏర్పాటు చేయడంతోపాటు ములుగు, ఏటూరునాగారంలో మోడల్‌ బస్‌స్టేషన్లను నిర్మించాలని అన్నారు. జిల్లాకు మంజూరైన కలెక్టరేట్‌ భవనాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించాలని కోరారు. దీనిపె ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 


Updated Date - 2022-09-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising