ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijaya Sankalpa Sabha: తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2022-07-04T00:38:39+05:30

బీజేపీ విజయ సంకల్పం సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సోదర, సోదరీమణులంటూ ప్రసంగం మొదలు పెట్టడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. సోదర, సోదరీమణులంటూ ప్రసంగం మొదలు పెట్టడంతో సభా ప్రాగణమంతా దద్దరిల్లింది. ఎంతో దూరం నుంచి  సభకు వచ్చిన ప్రతీ కార్యకర్తకు మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ మొత్తం ఈ గ్రౌండ్‌లో కూర్చున్నట్లుందన్నారు ప్రతిభకు హైదరాబాద్‌ పట్టం కడుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు. 



Updated Date - 2022-07-04T00:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising