ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లష్కర్ బోనాల ఉత్సవాల్లో ఫలహారం బండి ఊరేగింపు

ABN, First Publish Date - 2022-07-19T04:20:44+05:30

లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని (Minister Talasani) ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని (Minister Talasani) ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు జరిగింది.  ఆదయ్య నగర్ కమాన్ నుంచి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయం వరకు ఉరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, MLAలు, MLC‏లు పాల్గొన్నారు. డప్పులు, దరువులు, తీన్మార్ డాన్సులతో ధూమ్ ధామ్ గా ఫలహార బండి ఉరేగింపు నిర్వమించారు.  మంత్రి తలసాని డాన్సుల చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. 



Updated Date - 2022-07-19T04:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising