ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secunderabad Parade Groundలో తెలంగాణ విమోచన వేడుకలు

ABN, First Publish Date - 2022-09-17T14:45:34+05:30

కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో(Secunderabad Parade Ground) తెలంగాణ విమోచన వేడుకలు(Telangana Liberation Celebrations) ఘనంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో(Secunderabad Parade Ground) తెలంగాణ విమోచన వేడుకలు(Telangana Liberation Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ విమోచన వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) పాల్గొన్నారు. జాతీయ జెండాను షా ఆవిష్కరించారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా... సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

Updated Date - 2022-09-17T14:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising