ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secunderabad: కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభ

ABN, First Publish Date - 2022-07-03T23:26:13+05:30

బీజేపీ విజయ సంకల్ప సభ (Bjp Vijayasankalpa Sabha) ప్రారంభమైంది. రెండు రోజుల పాటు హెచ్ఐసీసీ (HICC)లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభ (Bjp Vijayasankalpa Sabha) కొనసాగుతోంది. రెండు రోజుల పాటు హెచ్ఐసీసీ (HICC)లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముగింపుగా పరేడ్ గ్రౌండ్‎లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో పాటు పలువురు బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.  ప్రస్తుతం సభ కొనసాగుతోంది.. వీడియో చూడగలరు..



Updated Date - 2022-07-03T23:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising