ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం: మంత్రి సత్యవతి

ABN, First Publish Date - 2022-01-19T23:00:03+05:30

అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం: మంత్రి సత్యవతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మేడారం వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భక్తులకు ఈసారి స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. వీఐపీల పాస్‌లపై దర్శనం టైం ఇస్తామని తెలిపారు.  మేడారం దగ్గర 200 ఎకరాలు కొనాలని సీఎం అన్నారని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. ఫిబ్రవరి 18న సీఎం వనదేవతలను దర్శించుకుంటారని పేర్కొన్నారు. మేడారానికి 8 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అనాధ పిల్లల ధృవీకరణ కోసం త్వరలోనే చట్టం తెస్తామన్నారు. 

Updated Date - 2022-01-19T23:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising