ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyavati rathod: టీఆర్‌ఎస్‌కు రామ చంద్రు తేజవత్ రాజీనామాపై సత్యవతి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-07-23T17:45:27+05:30

మాజీ ఐఏఎస్ అధికారి రామ చంద్రు తేజవత్ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనమా చేయడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి రామ చంద్రు తేజవత్(Rama Chandra Tejawat) టీఆర్‌ఎస్‌(TRS) పార్టీకి రాజీనమా చేయడంపై మంత్రి సత్యవతి రాథోడ్(Satyavati rathod) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీలో నమ్మకస్తులైన వారికి మాత్రమే స్థానం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. ఒక పార్టీలో ఉంటు ఇంకో పార్టీకి కోవర్ట్ రాజకీయాలు చేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉండదని తెలిపారు. ‘‘రామచంద్రు తేజవత్ టీఆర్ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్‌గా పని చేశారు. అందుకే మా సీఎం కేసిఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

Updated Date - 2022-07-23T17:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising