ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Basara ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై సర్కార్ సీరియస్

ABN, First Publish Date - 2022-06-18T17:18:22+05:30

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం (Government) సీరియస్ అయ్యింది. క్యాంపస్‌‌కు సెలవులు ప్రకటించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌కు సెలవులిస్తే విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతారని అధికారులు భావిస్తున్నారు. గతంలో విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 


కాగా... తమ సమస్యలను పరిష్కరించాంటూ గత ఐదు రోజులుగా విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వేలాదిగా విద్యార్థులు ట్రిపుల్ ఐటీ గేటే వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-06-18T17:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising