ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.500 కోట్లు

ABN, First Publish Date - 2022-03-05T07:17:37+05:30

వెనుకబడిన తరగతుల(బీసీ), అత్యంత వెనుకబడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : వెనుకబడిన తరగతుల(బీసీ), అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) కో-ఆపరేటీవ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లకు ప్రభుత్వం రూ.500  కోట్లు విడుదల చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు రూ.250 కోట్ల చొప్పున విడుదల చేస్తూ  బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం వేర్వేరుగా  ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించింది. 


Updated Date - 2022-03-05T07:17:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising