ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohit Reddy: గుట్టు రట్టు చేసినందుకే..ఈడీ నోటీసులు

ABN, First Publish Date - 2022-12-16T19:58:43+05:30

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టురట్టు చేసినందుకే తనకు ఈడీ నుంచి నోటీస్‌లు వచ్చాయని ఎమ్మెల్యే (MLA) పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ నోటీసులో తన బయోడేటా కావాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు గుట్టురట్టు చేసినందుకే తనకు ఈడీ నుంచి నోటీస్‌లు వచ్చాయని ఎమ్మెల్యే (MLA) పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ నోటీసులో తన బయోడేటా కావాలని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోహిత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బీజేపీ తరపున కొందరు బ్రోకర్లు స్వామీజీ‌ల రూపం‌లో వచ్చారని ఆరోపించారు. ఈడీ నోటీస్‌కు న్యాయపరంగా సమాధానం చెబుతానన్నారు. బి‌ఎల్ సంతోష్ తప్పు చేయకపోతే సిట్ విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. బి.ఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి విచారణకు రావాలని డిమాండ్ చేశారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో తన పేరు లేదన్నారు. కర్ణాటక పోలీస్‌లు తనను పిలువలేదు..విచారణ చేయలేదని చెప్పారు.

Updated Date - 2022-12-16T19:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising