ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: మెట్టుగూడ చౌరస్తాలో మెట్రో పిల్లర్‎ను ఢీకొట్టిన లారీ..డ్రైవర్ మృతి

ABN, First Publish Date - 2022-01-22T13:21:51+05:30

మెట్టుగూడ చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ..మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మెట్టుగూడ చౌరస్తాలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ..మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా..క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో మెట్టుగూడ చౌరస్తా వద్ద నుంచి..సికింద్రాబాద్‌ - తార్నాక మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్‎ను క్లియర్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T13:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising