ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్ఎస్‌తో దేశంలో విప్లవాత్మక మార్పు: ఇంద్రకరణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-10-07T03:48:22+05:30

బీఆర్ఎస్‌తో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌: బీఆర్ఎస్‌(brs)తో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి(Indrakaran Reddy) తెలిపారు. గురువారం ధన్నూర్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌(kcr)తో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని చెప్పారు. తెలంగాణ(telagana)లో కొనసాగుతున్న పథకాలను దేశవ్యాప్తంగా తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో ప్రజలంతా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు.  దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-10-07T03:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising