ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటన

ABN, First Publish Date - 2022-01-29T12:48:41+05:30

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్‌లో గుండెపోటుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మహబూబాబాద్‌లో గుండెపోటుతో చనిపోయిన టీచర్‌ జేత్‌రామ్‌ కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం బయ్యారంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-01-29T12:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising