ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తి ఆధారాలతో స్పందిస్తా: జీవితా రాజశేఖర్

ABN, First Publish Date - 2022-04-22T23:22:40+05:30

నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని  జీవితారాజశేఖర్‌పై జ్యోస్టర్ ఎండీ హేమ ఆరోపించారు. ఈ ఆరోపణలను జీవితా రాజశేఖర్ ఖండించారు. ‘‘మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తా. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దు అని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని జీవితా రాజశేఖర్ మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-04-22T23:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising