ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మునుగోడు’ అభివృద్ధి కోసమే రాజీనామా!

ABN, First Publish Date - 2022-07-27T09:42:48+05:30

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు అభిప్రాయం తెలియజేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భేటీ

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నాయకులు 

నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు అభిప్రాయం తెలియజేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి మండలాలకు చెందిన పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు, కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేయడాన్ని కొందరు సమర్థిస్తూ స్వాగతించారు. మరికొందరు మాత్రం అభివృద్ధి లేకున్నా పర్వాలేదని, ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-27T09:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising