ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతులకు చేసిందేమీ లేదు కానీ..: రేణుకాచౌదరి

ABN, First Publish Date - 2022-06-27T23:39:37+05:30

పోడు భూముల సమస్యపై కేసీఆర్ హామీ ఏమైంది? అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రశ్నించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడులు సమంజసం కాదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోడు భూముల సమస్యపై కేసీఆర్ హామీ ఏమైంది? అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి ప్రశ్నించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న మహిళలపై పోలీసుల దాడులు సమంజసం కాదన్నారు. డిపార్ట్‌మెంట్‌కు చెప్పేదొకటి.. ఆయనిచ్చే స్టేట్‌మెంట్ మరొకటని మండిపడ్డారు. గిరిజన మహిళలపై దాడులు చేసి సమస్య పెండింగ్ పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు చేసిందేమీ లేదు కానీ.. పొరుగు రాష్ట్రాల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. 

Updated Date - 2022-06-27T23:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising