ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయి: మందకృష్ణ

ABN, First Publish Date - 2022-03-16T23:23:12+05:30

రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే లెనిన్ మాటలు గుర్తొస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసు కోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు.’ అన్న లెనిన్ మాటలను ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. రాజ్యాంగంపై కేసీఆర్ మాట్లాడిన తీరును అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యo, స్వేచ్ఛకు కేసీఆర్ వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ రాజులా భావిస్తూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-16T23:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising