ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ సభ్యుడిగా Ravichandra ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2022-05-30T16:43:09+05:30

రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ/తెలంగాణ: రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రవిచంద్రతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. రవిచంద్ర తెలుగులో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, మంత్రి సత్యవతి రాథోడ్,  ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్ ముదిరాజ్, తాత మధు హాజరయ్యారు. 

Updated Date - 2022-05-30T16:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising