ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలారం గ్రామాభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2022-10-18T05:28:49+05:30

పోలారం గ్రామాభివృద్ధికి కృషి

జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డిని కలిసిన గోపిగడ్డ గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాబాద్‌, అక్టోబరు 17: పోలారం గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మల్లారెడ్డిగూడ స్టేజీ నుంచి గోపిగడ్డ గ్రామానికి వెళ్లే దారి గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోమవారం గోపిగడ్డ గ్రామస్థులు జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గ్రామంలో అంతర్గత మురుగుకాల్వలు, సీసీరోడ్లు, పంచాయతీ భవనం నిర్మించాలని అవినా్‌షరెడ్డిని కోరారు. స్పందించిన ఆయన గ్రామంలో యూజీడీల నిర్మాణాలకు రూ.5లక్షల నిధులు కేటాయించామన్నారు. మరో రూ.10లక్షల నిధులు అందరి సహకారంతో కేటాయిస్తామని తెలిపారు. పోలారం మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీరాంరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ శివకుమార్‌గౌడ్‌, సత్తయ్యగౌడ్‌, జంగారెడ్డి తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-10-18T05:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising