ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకుషాపూర్‌ను సందర్శించిన లద్దాక్‌, లేహ జిల్లాల మహిళా సర్పంచ్‌లు

ABN, First Publish Date - 2022-12-12T23:21:07+05:30

కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్‌, లేహ జిల్లాలకు చెందిన 30 మంది మహిళా సర్పంచ్‌ల బృందం సోమవారం ఘట్‌కేసర్‌ మండలంలోని అంకుషాపూర్‌ పంచాయతీని సందర్శించారు. పంచాయతీ నిర్వహణ గురించి డీఎల్‌పీవో స్మిత వారికి వివరించారు.

అంకుషాపూర్‌ పంచాయతీ వద్ద లద్దాక్‌ కేంధ్రపాలిత ప్రాంతం లద్దాక్‌, లేహ జిల్లాలకు చెందిన మహిళ సర్పంచులతో జడ్పీ సీఈవో, ఎంపీడీవో, అంకుషాపూర్‌ పాలకవర్గం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 12 : కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్‌, లేహ జిల్లాలకు చెందిన 30 మంది మహిళా సర్పంచ్‌ల బృందం సోమవారం ఘట్‌కేసర్‌ మండలంలోని అంకుషాపూర్‌ పంచాయతీని సందర్శించారు. పంచాయతీ నిర్వహణ గురించి డీఎల్‌పీవో స్మిత వారికి వివరించారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. డ్వాక్రా మహిళా సంఘాల నిర్వహణ, రుణం, ఆదాయం, చెల్లింపులు, మహిళల స్వయం ఉపాధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహాయం, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్‌ కొమ్మిడ జలజా సత్యనారాయణరెడ్డి, ఎంపీవో నందకిశోర్‌, ఉపసర్పంచ్‌ చింతకింది బాలమణి, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి, ఎన్‌ఐఆర్‌డీ అధికారులు హేమంత్‌, శశికళ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising