ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతిలేని పాఠశాలలపై చర్యలేవి?

ABN, First Publish Date - 2022-07-01T05:30:00+05:30

అనుమతిలేని పాఠశాలలపై చర్యలేవి?

ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, జూలై 1: అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చట్టపరమైన చర్యలేవని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఈదోపిడీని అరికట్టాని నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సంయుక్త కార్యదర్శి వంగ సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశిధర్‌రెడ్డితోపాటు సందీప్‌, సాయిచంద్‌, మహేందర్‌, అనిల్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising