ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2022-06-06T05:09:15+05:30

బీజేపీ నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఘనస్వాగతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, జూన్‌ 5 : యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేయబడిన ఘట్‌కేసర్‌కు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఆదివారం ఘట్‌కేసర్‌లో బీజేపీ నాయకులు ఘనస్వాగత ం  పలికారు. కాగా, ఆయన యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తుండటంతో విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఘట్‌కేసర్‌లోని యంనంపేట్‌ చౌరస్తా నుంచి ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వచ్చిన లక్ష్మణ్‌ అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎంపీకి స్వాగతం పలికిన వారిలో  రామోజీ, బిక్కునాయక్‌, లక్ష్మారెడ్డి, పోచారం కౌన్సిలర్‌ గొంగళ్ల మహేష్‌, హనుమాన్‌, సోమసాని రమేష్‌, అంజనేయులు, శోభారాణి, వేముల సంజీవగౌడ్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-06-06T05:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising