ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ఆనంద్‌ సహకారంతో అభివృద్ధి చేస్తాం

ABN, First Publish Date - 2022-09-13T05:30:00+05:30

ఎమ్మెల్యే ఆనంద్‌ సహకారంతో అభివృద్ధి చేస్తాం

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పుష్పలతారెడ్డి, కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, సెప్టెంబరు 13 : వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ సహకారంతో వికారాబాద్‌ మునిసిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ లంకా పుష్పలతారెడ్డి అన్నారు. మంగళవారం మునిసిపల్‌ పరిధిలోని మూడవ వార్టులో రూ.5లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్‌కు స్థానిక  కౌన్సిలర్లు మంజుల, అనంత్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్‌ మునిసిపాలిటీలో అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోనే అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు షకీల్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, మైనార్టీ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ జాయినుద్దీన్‌, గ్రామస్తులు తెలిపారు.


Updated Date - 2022-09-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising