ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహకార సంఘం ద్వారా బంగారంపై రుణాలు అందజేస్తాం

ABN, First Publish Date - 2022-10-18T05:27:57+05:30

సహకార సంఘం ద్వారా బంగారంపై రుణాలు అందజేస్తాం

మిషన్‌ను ప్రారంభిస్తున్న మనోహర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, అక్టోబరు 17: సహకార సంఘం ద్వారా ఎంతమందికైనా బంగారంపై రుణాలు ఇస్తామని డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సహకార సంఘంలో బంగారం తూకం మిషన్‌ను ఆయన ప్రా రంభించారు. బంగారు రుణాలపై ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎంత మందికైనా ఇస్తామని తెలిపారు. మండల పరిధిలోని రైతులు, ప్రజలు కూడా ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయించకుండా సహకార సంఘంలో బంగారంపై రుణాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం వైస్‌చైర్మన్‌ నాగరాజు, డైరెక్టర్‌ కొండయ్యగౌడ్‌, సీఈవో బక్కారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising