ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్‌కార్డు ప్రకారం విధులు నిర్వర్తిస్తాం

ABN, First Publish Date - 2022-12-16T23:23:06+05:30

జాబ్‌ చార్ట్‌ ప్రకారంగా కాకుండా వివిధ రకాలైన విధులు బలవంతంగా వీఆర్‌ఏలతో చేయించడం దారుణమని వీఆర్‌ఏల సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు శంకర్‌ అన్నారు.

వినతి పత్రం అందిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, డిసెంబర్‌ 16 : జాబ్‌ చార్ట్‌ ప్రకారంగా కాకుండా వివిధ రకాలైన విధులు బలవంతంగా వీఆర్‌ఏలతో చేయించడం దారుణమని వీఆర్‌ఏల సంఘం చేవెళ్ల మండల అధ్యక్షుడు శంకర్‌ అన్నారు. వీఆర్‌ఏల సంఘం పిలుపు మేరకు శుక్రవారం చేవెళ్లలో వీఆర్‌ఏలు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్‌ శ్రీనివా్‌సకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి మండలంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో జాబ్‌కార్డుకు విరుద్ధంగా ఉన్నతాధికారుల సూచన మేరకు వీఆర్‌ఏ నరేందర్‌ విధులు నిర్వర్తించాడని, ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదానికి గురై మృతిచెందాడని వాపోయారు. రాష్ట్ర వీఆర్‌ఏ జేఏసీ కార్యాచరణ పిలుపు మేరకు ఒకరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండలంలోని వీఆర్‌ఏలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising