ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-07-04T05:30:00+05:30

వీఆర్‌వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి

తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌వోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌/చేవెళ్ల, జూలై 4: వీఆర్‌వోలను తిరిగి రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని మండల వీఆర్వో సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కడ్తాల తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దయి సుమారు రెండేళ్లు అయిందన్నారు. ఈనేపథ్యంలో వీఆర్‌వోలను తిరిగి రెవెన్యూలోనే కొనసాగించి, రెండు సంవత్సరాల కాలనానికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, సర్వీస్‌ రెగ్యులర్‌ చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వోల సంఘం నాయకులు గంగ యాదగిరి గౌడ్‌, కానుగుల మహేశ్‌, కావలి లక్ష్మయ్య, మల్లయ్య, స్పూర్తి , సంద్య, శ్రావణి, విజయలక్ష్మి ఉన్నారు. అదేవిధంగా చేవెళ్లలో వీఆర్‌వోలు యాదయ్య, గణేష్‌, నాగేశ్వర్‌, తాజోద్దీన్‌, శ్రీనివాస్‌, భారతమ్మ, దయానంద్‌, బాబయ్య, రాములు, సత్యనారాయణ, అజీజ్‌ తదితరులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-07-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising