ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల్లో ఒకేషనల్‌ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-05-20T05:41:14+05:30

జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల్లో ఒకేషనల్‌ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి

మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, మే 19: విద్యుత్‌ శాఖ విడుదల చేసిన జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల్లో ఇంటర్‌ ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కేశంపేట మండల ఒకేషనల్‌ విద్యార్థులు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కటికే రమేష్‌, శ్రీకాంత్‌, శివలింగం, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising