ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాలను అభివృద్ధి చేస్తా

ABN, First Publish Date - 2022-12-07T23:46:39+05:30

గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి అన్నారు.

మొండిగౌరెల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, డిసెంబరు 7: గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎం.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మొండిగౌరెల్లిలో రూ.7.5లక్షలతో చేపట్టిన యూజీడీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతీ గ్రామంలో భూగర్భ డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. ఎన్నికలు ముగిశాయంటే రాజ కీయాలతో పనిలేదని, కేవలం అభివృద్ధి అం శమే తమ ఎజెండా అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పాటుపడా లన్నారు. మండల వ్యాప్తంగా త్వరలోనే పర్యటించి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తానని పేర్కొన్నారు. మనకు పార్టీ ముఖ్యంకాదని, ప్రజల సమస్యలు తీర్చేందుకు తాను అంకితమైనట్లు చెప్పారు. ఎంపీపీ సుకన్య, సర్పంచ్‌ కృష్ణ, జెడ్పీటీసీ జంగమ్మ, ఎంపీటీసీ లక్ష్మమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, పీఆర్‌ ఏఈ ఉస్మాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising