ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్య సహకార సంఘం గ్రామ కమిటీ

ABN, First Publish Date - 2022-12-07T23:47:16+05:30

మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామంలో బుధవారం మత్స్య సహకార సంఘం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ రూరల్‌ , డిసెంబరు 7: మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామంలో బుధవారం మత్స్య సహకార సంఘం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామంలోని మీర్‌ లాయక్‌ అలీఖాన్‌ చెరువు మత్స్య సహకార సంఘం కమిటీని ఎన్నికల అధికారి వెంకటప్ప సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తపేట హన్మంతు, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటయ్య, కార్యదర్శిగా సుంకరి రాములతో పాటు కె.రాములు, కె.లక్ష్మయ్య, కె.రాంకిష్టయ్య, కె.మొగులప్ప, ఎస్‌.రాంచందర్‌, నాగయ్యలను డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు.

Updated Date - 2022-12-07T23:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising