ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు మొక్కలు నాటాకే వివాహ ధ్రువీకరణపత్రం

ABN, First Publish Date - 2022-06-29T06:12:36+05:30

రెండు మొక్కలు నాటాకే వివాహ ధ్రువీకరణపత్రం

మొక్కలునాటించి వివాహ ధ్రువీకరణపత్రం అందజేస్తున్న సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కడ్తాలలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం


కడ్తాల్‌, జూన్‌ 28: కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామపంచాయతీ పరిధిలో వివాహం చేసుకొని  వివాహ ధ్రువీకరణ పత్రం పొందే వారంతా విధిగా రెండు మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించి మంగళవారం ప్రారంభించారు. ధ్రువీకరణ పత్రం పొందిన మండల కేంద్రానికి చెందిన ఎర్రమాల మానస నర్సింహ దంపతులు ఈక్రమంలో పల్లెప్రకృతి వనంలో రెండు మొక్కలు నాటిన అనంతరం సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సిబ్బంది రాజు, కుమార్‌, మహేశ్‌, శ్రీలత పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising