ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబ సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షుడి పరామర్శ

ABN, First Publish Date - 2022-08-04T05:46:33+05:30

మృతుల కుటుంబ సభ్యులకు టీపీసీసీ ఉపాధ్యక్షుడి పరామర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌, ఆగస్టు 3 : మండలంలోని మంతట్టి గ్రామానికి చెందిన నాటికేరి బుగ్గప్ప, యాదమ్మ  బార్య, భర్తలు ఇటీవల కాగ్నా నదిలో వరదకు కొట్టుకుపోయి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్‌ పరామర్శించారు. ఈ మేరకు బుధవారం వారి కుమారుడు వెంకటప్పను ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికాసాయంగా రూ.5 వేలు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఉత్తంచంద్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-08-04T05:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising