ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు మిలాదున్‌ నబి వేడుకలు

ABN, First Publish Date - 2022-10-08T04:09:47+05:30

రేపు మిలాదున్‌ నబి వేడుకలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, అక్టోబరు 7: పట్టణంలో ఆదివారం మిలాదున్‌ నబి వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్థానిక జామా మజీద్‌ కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ మాసూమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం రాత్రి జామా మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, జాగరణ, దువ్వ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటలకు జామ మజీద్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మైనార్టీ షాదీఖానాలో అన్నదానం చేశారు. ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాసూమ్‌ కోరారు. 

Updated Date - 2022-10-08T04:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising