ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌

ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30

ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, మార్చి 5: దేవాలయ భూమి నుంచి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.  శనివారం సాయంత్రం గ్రామస్థులు టిప్పర్‌ను గమనించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు టిప్పర్‌ను సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు సీఐ చెప్పారు. 

Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising