ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ

ABN, First Publish Date - 2022-12-31T00:06:41+05:30

తాండూరు మండలం మల్కాపూర్‌ ఇండియా సిమెంటు కర్మాగారంలోని క్వార్టర్స్‌లో తాళం పగలగొట్టి రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూధనరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, డిసెంబరు 30 : తాండూరు మండలం మల్కాపూర్‌ ఇండియా సిమెంటు కర్మాగారంలోని క్వార్టర్స్‌లో తాళం పగలగొట్టి రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ మధుసూధనరెడ్డి తెలిపారు. ఐసీఎల్‌ కర్మాగారంలో అసిస్టెంట్‌ సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి గురువారం రాత్రి గదికి తాళం వేసుకుని వెళ్లాడు. మధ్యరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటికి వేసిన తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ప్రవేశించి బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేసేందుకు యత్నిస్తామన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున ్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-31T00:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising