ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్క్‌ చేసిన లారీలో డీజిల్‌ చోరీ

ABN, First Publish Date - 2022-12-15T00:16:28+05:30

పార్కు చేసిన లారీలో డీజిల్‌ చోరీ చేశారు. బుధవారం శంషాబాద్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాలప్రకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 14: పార్కు చేసిన లారీలో డీజిల్‌ చోరీ చేశారు. బుధవారం శంషాబాద్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాలప్రకారం... ముచ్చింతల్‌కు చెందిన కత్తుల శ్రీశైలం 13న సాయంత్రం మదన్‌పల్లి బట్టల కంపెనీ వద్దలారీని పార్క్‌చేసి నిద్ర పోయాడు. రాత్రి ఇసుక లోడ్‌ కోసం విజయవాడ వెళ్లాలని లారీని స్టార్ట్‌చేయగా స్టార్ట్‌ కాలేదు. డీజిల్‌ ట్యాంక్‌ను చూడగా మొత్తం ఖాళీ అయ్యింది. డీజిల్‌ దొంగతనం చేశారని శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 120లీటర్లు డీజిల్‌ పోయించానని, విలువ రూ.పది వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Updated Date - 2022-12-15T00:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising