ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-09-27T05:55:39+05:30

బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

చీరలు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్‌ బొక్క సంగీతాప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌/మేడ్చల్‌/పెద్దేముల్‌/బషీరాబాద్‌, సెప్టెంబరు 26: బతుకమ్మ పం డుగకు ప్రపంచ గుర్తింపును తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వందేనని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్‌ బొక్క సంగీతాప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని చందుపట్లగూడలో ఆమె మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాల పండుగలకు సీఎం కేసీఆర్‌ సమాన ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడానికి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు వివరిచాచారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతూ రెండోసారి స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు సాదించడంలో అందరి కృషి మరువలేనిదన్నారు. సజల, కన్యాకుమారి, మల్లమ్మ, ఆండాలు, కల్పన, పోచమ్మ. భారతమ్మ. బాలమణి మంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్‌ మండలం రాయిలాపూర్‌లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచ్‌ మెట్టు నర్మదగోపాల్‌రెడ్డి బతుకమ్మ చీరలను అందజేశారు. ఎంపీటీసీ అనూపశ్రీకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శివలక్ష్మీ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కొడిమాల రఘుపతిరెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దేముల్‌ మండలం కందనెల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. వైస్‌ ఎంపీపీ మధులత, ఉపాధి హామీ ప్రతినిధి వి.ఆంజనేయులు, కారోబార్‌ భీమ్‌ పాల్గొన్నారు. బషీరాబాద్‌ మండలం పర్వత్‌పల్లిలో సర్పంచ్‌ పీర్మాబేగం, ఉప సర్పంచ్‌ బ్రహ్మానందరెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

Updated Date - 2022-09-27T05:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising