ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2022-05-18T05:40:41+05:30

అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

హరికృష్ణను సన్మానిస్తున్న ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేవెళ్ల, మే 17: గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చేవెళ్ల జడ్పీటీసీ ఎం.మాలతిరెడ్డి అన్నారు. మండలంలోని దామరిగిద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన హరికృష్ణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ  సందర్భంగా మంగళవారం దామరిగిద్ద గ్రామంలో గ్రామకార్యదర్శి హరికృష్ణకు సర్పంచ్‌ ఎం.వెంకటేశంగుప్తా, వార్డుసభ్యులతో కలిసి సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీడీవో రాజ్‌కుమార్‌తో పాటు చేవెళ్ల జడ్పీటీసీ మాలతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై హరికృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉన్నారు. 

Updated Date - 2022-05-18T05:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising