ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:37:05+05:30

మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

జాఫర్‌పల్లి, రాఘవపూర్‌ మిషన్‌ భగీరథ ప్లాంట్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి రూరల్‌, డిసెంబరు 16: మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జాఫర్‌పల్లి, రాఘవపూర్‌ 135ఎంఎల్‌డీ నీటిశుద్ధి కేంద్రం వద్ద వారు ధర్నా చేశారు. కార్మికులకు జీవో నెం.11 ప్రకారం రూ.26వేల వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, బోనస్‌ కల్పించాని డిమాండ్‌ చేశారు. కార్మికులకు 8గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-16T23:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising