ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2022-08-04T05:49:46+05:30

ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరించాలి

అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న కౌన్సిలర్‌ జహంగీర్‌ ఖాన్‌, అనుచరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌, ఆగస్టు 3: శంషాబాద్‌లోని ఓ వెంచర్‌లో కూల్చివేసిన ప్రార్థనా స్థలాన్ని పునరుద్ధరించాలని, ఇందుకు ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని బుధవారం నాలుగో వార్డు కౌన్సిలర్‌ జహం గీర్‌ఖాన్‌ తన అనుచరులతో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ప్రార్థనా స్థలం కూల్చివేతకు ఆదేశాలు జారీచేసిన కలెక్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. 


  • ప్రార్థన మందిరాన్ని కట్టించాలని కలెక్టరేట్‌ వద్ద ధర్నా

రంగారెడ్డి అర్బన్‌: శంషాబాద్‌లో ప్రార్థన మందిరాన్ని మున్సిప ల్‌ అధికారులు కూల్చివేశారని, అదే స్థలంలో పునర్నిర్మించాలని డి మాండ్‌తో నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద కార్వాన్‌ ఎంఐ ఎం ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, విజయనగర్‌ కార్పొరేటర్‌ జాఫర్‌ ఖాన్‌, నాయకుడు మీర్జా రహ్మెత్‌ బేగ్‌, పార్టీ కార్యకర్తలు ఆందోళకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Updated Date - 2022-08-04T05:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising