రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే
ABN, First Publish Date - 2022-12-07T23:54:33+05:30
చ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీనే అని ఏఎంసీ మాజీచైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు.
కార్యకర్తలతో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణగౌడ్
కేశంపేట, డిసెంబరు 7: వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్ పార్టీనే అని ఏఎంసీ మాజీచైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్ అన్నారు. బైర్కాన్‌పల్లి, తూర్పుచౌలపల్లి గ్రామాల్లో బుధవారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.పనిచేసేప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలను ఇంటి ంటికీ తీసుకుపోవాలన్నారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, జమాల్‌ఖాన్, నవీన్‌కుమార్, కృష్ణయ్య, యాదయ్య, శ్రీశైలం, సత్యనారాయణ, యాదగిరి, రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:54:34+05:30 IST