ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-08T04:03:36+05:30

కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు

అమ్మవారి ఊరేగింపులో ఉత్సవ కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, అక్టోబరు 7: ఆమనగల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరబొమ్మ రామ్మోహన్‌, బికుమాండ్ల నర్సింహ్మ, బికుమాండ్ల వాసు, మాండెం చంద్రశేఖర్‌, సామల కృష్ణ, అర్థం లక్ష్మయ్య, బిల్లకంటి ప్రకాశ్‌, శ్రీను, పాపిశెట్టి అరవింద్‌, కోట్ర మల్లేశ్‌, కర్నాటి సురేశ్‌, రవి, విజయ్‌, గోపాల్‌, శ్యామ్‌సుందర్‌, అనుదీప్‌, ఆనంద్‌, సురేశ్‌, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-08T04:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising