ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న ఆలయ ముఖద్వారం

ABN, First Publish Date - 2022-08-15T05:57:49+05:30

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న ఆలయ ముఖద్వారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి, ఆగస్టు 14: చుక్కాపూర్‌ సమీపంలోని కల్కిదోన వేణుగోపాలస్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. త్వరలో ప్రారంభానికి ఆర్చ్‌ను ముస్తాబుచేస్తున్నారు. ఆమనగల్లు-షాద్‌నగర్‌ రహదారిపై ఆలయానికి వెళ్లే మార్గంలో స్వాగత ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ధర్మకర్త, సిద్ధాంతి పట్టాభిరామశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన జి.ధన్‌రాజ్‌రెడ్డి సహకారంతో ముఖ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. శిల్పకళ ఉట్టిపడే విధంగా ముఖద్వార స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు వరకు ముఖద్వార ప్రారంభానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-15T05:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising