డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
ABN, First Publish Date - 2022-10-07T06:12:08+05:30
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
ఆదిభట్ల, అక్టోబర్ 6: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొంగరకలాన్‌కు చెందిన నీళ్ల దినేష్(24) తన బైక్‌పై తన స్వంత పనిపై కొంగరకలాన్ నుంచి బీఎన్‌రెడ్డికి వెళ్తున్నాడు. కాగా బొంగులూర్‌గేట్ సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన దినే్‌షను పోలీసులు 108 అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ చెప్పారు.
Updated Date - 2022-10-07T06:12:08+05:30 IST