ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీఐలో సాంకేతిక లోపం

ABN, First Publish Date - 2022-06-28T04:57:44+05:30

సీసీఐలో సాంకేతిక లోపం

సీసీఐ కర్మాగారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • కిలాన్‌ సెక్షన్‌లో నిలిచిన కింకర్‌ తయారీ 
  • రెండు రోజులుగా ఉత్పత్తి బంద్‌

తాండూరు రూరల్‌, జూన్‌ 27 : కరన్‌కోట్‌ సమీపంలోని సీసీఐ కర్మాగారంలో  సాంకేతిక లోపంతో సిమెంటు తయారీకి ఉపయోగించే ముడి పదార్థం(కింకర్‌) తయారీ నిలిచిపోయింది. రెండు రోజులుగా ఉత్పత్తి ఆగిపోయింది. కర్మాగారంలో ప్రతిరోజు మూడు వేలటన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతోంది. అయితే  రెండు రోజుల  క్రిత ం కిలాన్‌ సెక్షన్‌లో సిమెంటు తయారయ్యే కింకర్‌ నిలిచిపోయింది. దీంతో దానిని యాజమాన్యం మరమ్మతులు చేయించే పనుల్లో నిమగ్నమమైంది. అయితే సీసీఐ ఉన్నతాధికారులు మాత్రం హడావిడిగా ఢిల్లీ కార్పొరేట్‌ ఆఫీ్‌సకు వెళ్లినట్లు సమాచారం. 

Updated Date - 2022-06-28T04:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising