విద్యార్థులు ఉన్నతంగా చదవాలి
ABN, First Publish Date - 2022-12-16T23:57:16+05:30
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నతంగా చదవాలని అమెరికా తెలంగాణ అసోసియేషన్ సిటెల్ అధ్యక్షుడు సుమంత్‌రెడ్డి అన్నారు.
సైకిళ్లను పంపిణీ చేస్తున్న సుమంత్‌రెడ్డి
శంకర్‌పల్లి, డిసెంబరు 16: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నతంగా చదవాలని అమెరికా తెలంగాణ అసోసియేషన్ సిటెల్ అధ్యక్షుడు సుమంత్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 30మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రవిగౌడ్, గణేష్, సువర్ణ, ఉపాద్యాయులు సుజేంద్రకర్, ఉమామహేశ్వర్, నవనీత, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:57:17+05:30 IST